మున్సిపల్ కమిషనర్‌గా కృష్ణమోహన్ రెడ్డి
NEWS Jul 09,2025 09:03 pm
కనిగిరి మున్సిపల్ కమిషనర్‌గా పిల్లి కృష్ణమోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అమరావతి సచివాలయంలో పనిచేస్తున్న ఆయన బదిలీపై కనిగిరి మున్సిపల్ కమిషనర్‌గా వచ్చారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ లను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.