Logo
Download our app
ఓవైసీ ఫాతిమా కాలేజీపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా
NEWS   Jul 09,2025 11:36 am
ఒవైసీ ఫాతిమా కాలేజీపై క్లారిటీ ఇచ్చారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. FTLలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లో తొలగిస్తామని చెప్పామ‌న్నారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోందన్నారు. ఎలాంటి ఫీజులు వసూలు చేయరని, 10 వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నార‌ని, అందుకే సామాజిక కోణంలో ఆలోచించి కూల్చ‌లేద‌న్నారు. ఎంఐఎం నేత‌ల ఆస్తుల వ్య‌వ‌హారంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source