Logo
Download our app
కస్తూర్బాగాంధీ పాఠశాలను సందర్శించిన సీఐ
NEWS   Jul 09,2025 05:48 pm
పామూరు పట్టణంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను పామూరు సిఐ భీమా నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. భోజన వసతి ఎలా ఉందని విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం 4 సీలింగ్ ఫ్యాన్ లను పాఠశాల ప్రధానోపాధ్యారాలకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన కోరారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source