చంద్రబాబుని కలిసిన బీజేపీ చీఫ్ మాధవ్
NEWS Jul 09,2025 09:29 am
ఏపీ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు మాధవ్. ఈ సందర్బంగా ఆయన సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ప్రత్యేకంగా అభినందించారు సీఎం. తన సారథ్యంలో బీజేపీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం కూటమి సర్కార్ లో భాగస్వామిగా ఉంది బీజేపీ.