Logo
Download our app
హిమాచల్ ప్ర‌దేశ్‌లో వర్ష బీభత్సం
NEWS   Jul 09,2025 02:49 am
హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. వ‌ర్షాల దెబ్బ‌కు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. 80 మంది ప్రాణాలు కోల్పోగా 120 మంది గ‌ల్లంత‌య్యారు. 150 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. 200కు పైగా ర‌హ‌దారులలో వ‌ర్షాల కార‌ణంగా రాక పోక‌ల‌ను నిలిపివేశారు. 8 జిల్లాల‌కు వ‌ర‌ద ముంపు పొంచి ఉంద‌ని హెచ్చ‌రించింది ప్ర‌భుత్వం. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source