Logo
Download our app
చిరుప్రాయంలోనే ప్ర‌పంచ రికార్డ్‌.. క‌శ్విని అభినందించిన ప్ర‌కాశం ఎస్పీ
NEWS   Jul 09,2025 08:26 am
ఒంగోలుకు చెందిన సాయికుమార్, ప్రణతి దంపతుల కుమార్తె అంబటి కశ్వి 17 నెలల చిరుప్రాయంలోనే ప్రపంచ రికార్డును సాధించింది. 24 కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. చిన్నారి కశ్విని జిల్లా ఎస్పీ దామోదర్ అభినందించారు. చిన్న వయసులోనే ప్రతిభను చాటి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో చిన్నారి మరిన్ని రికార్డులు నెల‌కొల్పేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source