Logo
Download our app
ఈవో ర‌మాదేవిపై దాడి..మంత్రి సీరియ‌స్
NEWS   Jul 08,2025 02:24 pm
భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి చేయ‌డం ప‌ట్ల మంత్రి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. దేవుడి భూములు ర‌క్షించే ఈవోల‌పై దాడి చేస్తే ఊరుకోమన్నారు. ఎండోమెంట్ భూముల‌ను క‌బ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామన్నారు. ఈవో రమాదేవికి ఫోన్ చేసి పురుషోత్తమపట్నం దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో ఈవో చికిత్స పొందుతున్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source