Logo
Download our app
72 సంస్థ‌ల‌కు 947 ఎక‌రాలు కేటాయింపు
NEWS   Jul 08,2025 07:47 pm
అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష చేప‌ట్టారు. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలకు కేటాయించిన భూములపై చర్చించారు. 72 సంస్థలకు 947 ఎకరాలు సీఆర్డీఏ కేటాయించింద‌ని, అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం ఉండద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ జాప్యం జ‌రిగితే త‌న‌ను సంప్ర‌దించాల‌ని స్ప‌ష్టం చేశారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source