Logo
Download our app
ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ
NEWS   Jul 08,2025 07:45 pm
ప్ర‌కాశం జిల్లా పామూరులో ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. నేష‌న‌ల్ స్టూడెంట్ డే సంద‌ర్భంగా ఏబీవీపీ క‌న్వీన‌ర్ బ‌త్త‌ల రామాంజ‌నేయులు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ ర్యాలీకి జిల్లా క‌న్వీన‌ర్ గురునాథ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. విద్యార్థుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎలాంటి పోరాటానికైనా వెనుక‌డుగు వేసే ప్ర‌క‌స్తేలేద‌ని ఆయ‌న తెలిపారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source