Logo
Download our app
మహిళా సంఘాలకు రుణాల పంపిణీ
NEWS   Jul 08,2025 06:14 pm
మహబూబాబాద్‌ నియోజకవర్గంలో దాదాపు రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, పొన్నం, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు రుణాలు పంపిణీ చేశారు. త‌మ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తోంద‌న్నారు భ‌ట్టి.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source