Logo
Download our app
పొన్ముడి వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం
NEWS   Jul 08,2025 03:32 pm
డీఎంకే మాజీ మంత్రి కె. పొన్ముడి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శైవ, వైష్ణవ సంప్రదాయాలను అవమానించే వ్యాఖ్యలు చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ వ్యాఖ్యలు హేట్ స్పీచ్‌గా పరిగణించి, పోలీసుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. జస్టిస్ పి. వెల్మురుగన్ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source