అమెరికాలో రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం
NEWS Jul 08,2025 02:06 am
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కుటుంబం మొత్తం సజీవ దహనం అయ్యింది. అట్లాంటా నుండి డల్లాస్‌కు తిరిగి వస్తుండగా కారును ఢీకొట్టింది మినీ ట్రక్. ప్రమాదంలో కారుకు మంటలు అంటు కోవడంతో హైదరాబాద్‌కు చెందిన శ్రీ వెంకట్, తేజస్విని దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు పూర్తిగా కాలి పోయారు.