రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోంది
NEWS Jul 07,2025 12:54 pm
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. రైతు భరోసా పథకంలో ఆలస్యం, రాష్ట్ర అభివృద్ధిలో వైఫల్యాలు, ఆర్థిక నిర్వహణలో లోపాలున్నాయని ఆరోపించారు. రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని హరీశ్ రావు దుయ్యబట్టారు.