Logo
Download our app
జగన్‌పై మంత్రి లోకేష్ తీవ్ర ఆరోపణలు
NEWS   Jul 07,2025 12:44 pm
వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయ హింసకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. త‌న హ‌యాంలో 164 మంది టీడీపీ కార్యకర్తల మరణాలకు జగన్ కారణమని, ఆయన తండ్రి కాలంలోనూ హింస జరిగినట్లు పేర్కొన్నారు. జగన్‌కు భ‌య‌ప‌డేదే లేద‌న్న‌ లోకేష్‌, రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source