వైఎస్సార్సీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు టీడీపీ నేత దేవినేని ఉమా. రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, అసెంబ్లీకి దూరంగా ఉండటం సిగ్గుచేటన్నారు. జగన్ చేయలేని అభివృద్ధిని చంద్రబాబు చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు.