Logo
Download our app
జుక్క‌ల్ లో హై లెవ‌ల్ వంతెన ప్రారంభం
NEWS   Jul 07,2025 10:47 am
కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో హైలెవల్ వంతెనను ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రూ.4.86 కోట్లతో మద్దెలచెరువు, పిట్లం రహదారిపై వంతెన నిర్మాణం చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా త‌మ స‌ర్కార్ యుద్ద ప్రాతిప‌దిక‌న రోడ్లు, వంతెనల నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రుగుతోందని చెప్పారు. ఇప్ప‌టికే త‌మ శాఖలో ప‌దోన్న‌తులు క‌ల్పించామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source