Logo
Download our app
మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు: సీఐ
NEWS   Jul 07,2025 07:57 am
ప్ర‌కాశం జిల్లా ఎస్‌.పురం (మం) చింతపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పామూరు సీఐ భీమా నాయక్ మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా ఆకతాయిలు వెంటపడి వేధిస్తే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని బాలికలకు సూచించారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాల‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source