Logo
Download our app
కేరళలో నిఫా వైరస్ కలకలం
NEWS   Jul 07,2025 12:18 pm
కేర‌ళ‌లో మ‌రోసారి నిఫా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టించింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు మ‌ర‌ణించార‌ని స‌ర్కార్ తెలిపింది. 383 మందిని ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచామ‌ని , 16 మందిని ఆస్ప‌త్రిలో చేర్చామ‌ని తెలిపారు వైద్య మంత్రి వీణా జార్జ్. ప్ర‌జ‌లు తీసుకునే ఆహారం నుండి నిఫా వైర‌స్ వ్యాపిస్తుంద‌న్నారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source