నటుడు ఫిష్ వెంకట్ కు మంత్రి భరోసా
NEWS Jul 07,2025 12:06 pm
తీవ్ర అనారోగ్యంతో చావు బతుకుల్లో ఉన్న నటుడు ఫిష్ వెంకట్ ను పరామర్శించారు మంత్రి వాకిటి శ్రీహరి. తన చికిత్స కోసం అయ్యే ఆస్పత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. మంత్రి వెంట ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, స్పోర్స్ చైర్మన్ శివ సేనా రెడ్డి ఉన్నారు. ఈ సందర్బంగా తన తరపున రూ. లక్ష సాయం అందించారు.