సందగాళ్ల మధుసూదన్ గౌడ్‌కు అవార్డు
NEWS Jul 07,2025 11:56 am
బీసీ కుల సంఘాల ఐక్య వేదిక సందగాళ్ల మధు సూదన్ గౌడ్‌కు 'బెస్ట్ కో-ఆర్డినేటర్' అవార్డు అందిం చింది. బీసీ కుల సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు కటం నర్సింహయాదవ్, బీసీ కమిషన్ మాజీ ఛైర్మ న్ వకుళాభరణం కృష్ణ మోహన్, తల్లోజిఆచారి, వీరమల్లు ప్రకాష్ పాల్గొన్నారు. బీసీల అభివృద్ధికి మధుసూదన్ గౌడ్ సేవలను వక్తలు కొనియాడారు. సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మధుసూదన్, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక కార్యదర్శిగా, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్‌గా పదోన్నతి పొందారు.