Logo
Download our app
వ‌రంగ‌ల్‌లో నేడు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ ప‌ర్య‌ట‌న‌
NEWS   Jul 07,2025 04:06 am
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవంలో ఆయ‌న పాల్గొంటారు. ఈ సందర్భంగా స్థానిక సంస్కృతి, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారు. జిల్లా అధికారులు, పౌర సమాజ నాయకులతో గవర్నర్ స‌మావేశమవుతారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source