Logo
Download our app
ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని బ‌హిష్క‌రించాలి
NEWS   Jul 07,2025 03:22 am
తెలంగాణ‌లో ఉంటూ ఆంధ్ర పాట పాడుతూ చంద్ర‌బాబును వెన‌కేసుకు వ‌స్తున్న ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌, ఏబీఎన్ ఛానెల్ ను తెలంగాణ ద్రోహుల మీడియాగా బ‌హిష్క‌రించాల‌ని బీఆర్ఎస్ నేత‌లు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లేఖ రాశారు. ఈ మేర‌కు కీల‌క ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. గ‌త కొంత కాలంగా కావాల‌ని , ప‌నిగ‌ట్టుకుని బీఆర్ఎస్ పై బుర‌ద చ‌ల్లడ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని ఆరోపించారు. ఇక నుంచి తెలంగాణ ఆత్మ గౌర‌వాన్ని కించ ప‌రిచేలా ఎవ‌రు మాట్లాడినా ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source