ఏడాదిలోనే 4.5 లక్షల ఇళ్లు పంపిణీ
NEWS Jul 07,2025 07:35 am
ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాది లోనే పేదలకు 4.5 లక్షల ఇళ్లు పంపిణీ చేశామని చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను నిట్ట నిలువునా ముంచిందన్నారు. బడ్జెట్‌లో రూ. 22,500 కోట్లు కేటాయించామన్నారు.