పేలుడు పదార్థాల కేసులో కాంగ్రెస్ నేత గడ్డం అరెస్ట్
NEWS Jul 07,2025 07:20 am
పేలుడు పదార్థాల కేసులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు నిజామాబాద్ పోలీసులు. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలు గడ్డం నుంచి తీసుకు వచ్చినట్లు విచారణలో తేలింది. చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.