Logo
Download our app
టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ
NEWS   Jul 06,2025 09:49 pm
ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 336 ప‌రుగుల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. 608 ప‌రుగుల విజ‌యల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆతిథ్య జ‌ట్టు.. భార‌త బౌల‌ర్ల ధాటికి 271 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. టీమిండియా బౌల‌ర్ల‌లో ఆకాశ్ దీప్ 6 వికెట్లు తీసి.. కేరీర్‌లోనే అత్యుత్త‌మ‌ గ‌ణాంకాల‌ను న‌మోదు చేశాడు. మిగ‌తా బౌల‌ర్లు త‌లా ఒక వికెట్ తీశారు. ఐదు టెస్టుల సిరీస్‌లో చెరో మ్యాచ్ గెల‌వ‌డం ద్వారా 1-1తో సిరీస్ స‌మమైంది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source