Logo
Download our app
అన్ని రిజ‌ర్వాయ‌ర్ల‌ను నింపాలి - సీఎం
NEWS   Jul 06,2025 08:09 pm
ఏపీలోని అన్ని రిజ‌ర్వాయ‌ర్ల‌ను నింపాల‌ని సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. ప్ర‌తి నీటి చుక్క‌ను వృధా చేయ‌కుండా కాపాడు కోవాల‌ని సూచించారు. ఆయా ప్రాజెక్టుల కింద పెద్ద ఎత్తున రైతులు సాగు చేస్తున్నార‌ని, వారికి నీరందించ‌డంపై ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. ఒక్క కడప జిల్లా మినహా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతమే ఉందన్నారు. సమగ్ర నిర్వహణ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ‌చ్చే నీళ్ల‌ను హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా సీమలో ప్రతి ప్రాంతానికీ తరలించి చెరువులు, కుంట‌ల‌ను నింపాల‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source