Logo
Download our app
పోటెత్తిన గోదావ‌రి..నీట మునిగిన ఆల‌యాలు
NEWS   Jul 06,2025 07:32 pm
మ‌హారాష్ట్రలో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావ‌రి ఉప్పొంగుతోంది. నాసిక్ లోని పంచ‌వటి ప్రాంతంలో అంత‌కంత‌కూ నీటి మ‌ట్టం పెరుగుతోంది. తీర ప్రాంతంలో ఉన్న ఆల‌యాలు , వంతెన‌లు నీట మునిగాయి. గాంగాపూర్ డ్యామ్ నుంచి నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మ‌రాఠా స‌ర్కార్ కోరింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source