'చిన్నారిని హత్య చేసిన నిందితులను
కఠినంగా శిక్షించాలి': ఖుతుబోద్దిన్ పాషా
NEWS Jul 06,2025 12:04 pm
మెట్ పల్లి: మానవత్వం మంట కలిసిపోయి సభ్య సమాజం నిద్రపోయేలా కోరుట్ల పట్టణంలో ఐదేళ్ల పసిపాప ఆకుల హితీక్ష దారుణ హత్య ఉదంతం సంచలనంగా మారింది. మానవత్వాన్ని మంటగలి పేలా చిన్నారిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా డిమాండ్ చేశారు.