Logo
Download our app
శ్యామా ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకం
NEWS   Jul 06,2025 08:55 pm
జ‌గిత్యాల జిల్లా మల్యాలలో బీజేపీ ఆధ్వ‌ర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ నేత‌లు మొక్కలు నాటారు. శ్యామ ప్ర‌సాద్ ఆలోచన విధానాలు ముందు చూపుకు నిదర్శనమని, ఆయన జీవితం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు బీజేపీ మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి యాదవ్, సంఘని రవి, బొట్ల ప్రసాద్, లత, గోవర్ధన్, రాములు, కిషన్, జీవన్, డానియల్, దేవరాజ్తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source