బీజేపీ జిల్లా అధ్యక్షుడికి మున్నూరు కాపు సభ్యుల సన్మానం
NEWS Jul 06,2025 05:36 pm
నూతన జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబును మున్నూరు కాపు దుబ్బవాడ సంఘం సభ్యులు సన్మానించారు. మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా యాదగిరి బాబు సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తోట ప్రసాద్, దోనికేల నవీన్, దోమకొండ రమేష్, ఆగ సురేష్, ఉసికేల లక్ష్మణ్, తోట శివకుమార్, జైపాల్, జంగిటి గంగాధర్, గోల్కొండ నాగరాజు, గుర్రాల రాజేష్, నునుగొండ చంద్రమోహన్, దికొండా చంద్రశేఖర్, దుమ్మటీ శంకర్, షేర్ వేణు, రామ్ రెడ్డి, శివన్నోళ్ళ రాజు, గుర్రాల కిషన్, శిల్ప నవీన్, తదితరులు పాల్గొన్నారు.