ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి
NEWS Jul 06,2025 02:22 pm
మెట్‌పల్లిలో బీజేపీ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఏలేటి నరేందర్ రెడ్డి, సుంకేటీ విజయ్, కుడుకుల రఘు.. సీనియర్ నాయకులు తోకల సత్యనారాయణ, కొల్లపు శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్, మిట్టపల్లి కృష్ణమూర్తి, గోపినవేణి రమేష్ యాదవ్, తల్లోజి భాస్కర్, సౌజన్య, అనిల్ గౌడ్, శ్రీకాంత్, అశోక్, లావణ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.