Logo
Download our app
ఆర్మీ జవాన్‌కు ఘన సన్మానం
NEWS   Jul 06,2025 02:26 pm
జ‌గిత్యాలః దేశ‌ రక్షణకై ఆర్మీలో 17 ఏళ్లు ప‌నిచేసి నేడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన జ‌వాన్ బోర్రోల్ల రాజేష్‌కు మోచిసంఘం ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బైరీ రాజేశ్వర్, గౌరవాధ్యక్షులు చింతకింది భూమయ్య, నారాయణ సాయిచందు, ప్రకాష్, శ్రీనివాస్, శోభన్, శ్యామ్, రాజేష్‌, సంఘ స‌భ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source