Logo
Download our app
వైభ‌వంగా తొలి ఏకాదశి పూజలు
NEWS   Jul 06,2025 01:57 pm
పామూరులోని సత్యభామ రుక్మిణి సమేత మదన వేణుగోపాలస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పామూరు పంచాయతీ కార్యదర్శి అరవింద, ఎంపీడీవో పట్టణ ప్రముఖులు పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source