Logo
Download our app
నేడు తొలి ఏకాదశి పర్వదినం
NEWS   Jul 06,2025 01:58 am
తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాల‌యాల‌కు భ‌క్తులు పోటెత్తారు. తెల్ల‌వారుజాము నుంచే ఆల‌యాల వ‌ద్ద బారులు తీరారు. దీనిని శ‌య‌న ఏకాద‌శి అని కూడా పిలుస్తారు. ఇవాళ్టి నుంచి విష్ణుమూర్తి యోగ నిద్ర‌లోకి వెళ‌తార‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ ప‌ర్వ‌దినాన‌ మ‌హిళ‌లు ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source