'నిశ్శబ్దం' పుస్తక రచయితకు సన్మానం
NEWS Jul 05,2025 03:58 pm
మల్లాపూర్: మొగిలిపేట గ్రామానికి చెందిన ప్రభు త్వ ఉపాద్యాయుడు శ్రీ పెరంబదూర్ లింబగిరి స్వామి 'నిశ్శబ్దం' పుస్తకంను రాశాడు. ఈ సంద ర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు ఎనుగందుల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మా నించి, జ్ఞాపికను అందజేశారు. రచయిత లింబగిరి స్వామి ప్రతిభను ప్రశంసించారు ప్రశంసించారు. తహసీల్దార్ రమేష్ గౌడ్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రుద్ర రాంప్రసాద్, నాయకులు గడ్డం అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.