పెదమదినలో వరి విత్తనాలు పంపిణీ
NEWS Jul 06,2025 12:19 am
విత్తనాల పంపిణీ కార్యక్రమం బుచ్చయ్యపేట మండలం పెద మదిన గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద పలువురు వ్యవసాయ రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నమ్మి శ్రీను టిడిపి లీడర్, చొప్ప నాని బాబు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వియ్యపు మహాలక్ష్మి ఎంపీటీసీ, కోన తలుపుల నాయుడు చెరువు డైరెక్టర్, చొప్ప ప్రసాద్, కోన శ్రీను, చొప్ప రాజు నాయుడు, కొల్లి మళ్ళ శ్రీను, ఎస్.గోవింద, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.