ట్యాబ్‌లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NEWS Jul 05,2025 06:35 pm
కనిగిరిలోని స్థానిక మున్సిపల్ ఆఫీస్ నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి పాల్గొన్నారు. మెప్మా పీడీ శ్రీహరితో కలిసి మెప్మా రిసోర్స్ పర్సన్ కు బయోమెట్రిక్ మిషన్లను, ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీవో రమణమ్మ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.