Logo
Download our app
శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనానికి టోకెన్లు
NEWS   Jul 05,2025 08:48 am
మ‌ల్ల‌న్న భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. ఇక నుంచి శ్రీ‌శైలంలో ఉచిత స్ప‌ర్శ ద‌ర్శ‌నానికి టోకెన్లు జారీ చేస్తామ‌ని తెలిపారు ఈవో. ఒకరోజు ముందే టోకెన్లు తీసుకునేందుకు అవకాశం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ టోకెన్ల‌ను మంగ‌ళ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ఇస్తామ‌న్నారు. మ‌ధ్యాహ్నం 1:45 నుంచి 3:45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుంద‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source