రన్యారావుకు షాక్..రూ.34కోట్ల ఆస్తులు జప్తు
NEWS Jul 05,2025 03:12 am
దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయిన కేసులో నటి రన్యారావుకు బిగ్ షాక్ ఇచ్చింది ఈడీ. బెంగుళూరులోని రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే రన్యారావు నుంచి 14.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు.