Logo
Download our app
ఇసుక ట్రాక్ట‌ర్‌ను సీజ్ చేసిన త‌హ‌శీల్దార్‌
NEWS   Jul 05,2025 05:43 am
కథలాపూర్ మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక‌ను తరలిస్తున్న ట్రాక్ట‌ర్‌ను అర్ధ‌రాత్రి సీజ్ చేశారు రెవెన్యూ సిబ్బంది. ఇసుక‌ను అక్ర‌మంగా త‌ర‌లించ‌డం నేర‌మ‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ డీడీలు తీసి ఇసుక‌ను తీసుకెళ్లాల‌ని త‌హ‌శీల్దార్ వినోద్ కుమార్ సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా ట్రాక్ట‌ర్ యాజ‌మానులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అక్ర‌మార్కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source