Logo
Download our app
పూడిమడక: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
NEWS   Jul 05,2025 10:41 am
పూడిమడక గ్రామ కడపాలెంలో “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం ప్రారంభమైంది. మాజీ సర్పంచ్ మేరుగు బాపు నాయుడు నాయకత్వంలో, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు సూచనలతో కార్యక్రమం జ‌రిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను హైలైట్ చేశారు. గ్రామ అధ్యక్షుడు మేరుగు వెంకట్రావు, సంపంగి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source