ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై పీసీసీ సీరియస్
NEWS Jul 04,2025 04:07 pm
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై పీసీసీ సీరియస్ అయ్యింది. తమ పార్టీలో, ప్రభుత్వంలో కోవర్టులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఆదేశించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సోమవారం జరిగే సమావేశంలో తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై ఇంకా స్పందించ లేదు అనిరుధ్ రెడ్డి.