Logo
Download our app
రోడ్లపై చెత్త వేస్తే జరిమానా - కమిషనర్ ఆకుల వెంకటేష్
NEWS   Jul 04,2025 02:39 pm
పెద్దపల్లి పట్టణ ప్రజలు దుకాణ యజమానులు రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ హెచ్చ‌రించారు. ఈరోజు రోడ్డుపైన చెత్త వేసినందుకు గాను ఓ దుకాణ యజమానికి రూ. 3,000 జరిమానా విధించారు. ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జూనియర్ అసిస్టెంట్లు రమాకాంత్, ప్రదీప్ వార్డ్ ఆఫీసర్ అరవింద్, సానిటరీ ఇన్స్పెక్టర్ పులిపాక రాజు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source