బిజేపీ మహిళా సారథి రేసులో పురంధేశ్వరి..?
NEWS Jul 04,2025 07:25 am
బీజేపీ హై కమాండ్ మహిళా సారథిని నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. నిన్నటి దాకా ఏపీ బీజపీ చీఫ్ గా ఉన్న ఎంపీ పురందేశ్వరితో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ మహిళా మోర్చా చీప్ వానతి శ్రీనివాసన్ లను పరిశీలిస్తోంది. ఇటివలే ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అధ్యక్షులను నియమించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యక్షులుగా రామచందర్రావు, మాధవ్ లకు బాధ్యతలు అప్పగించింది.