పింగళి వెంకయ్యకు బాబు, లోకేశ్ నివాళి
NEWS Jul 04,2025 05:20 am
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద వర్ధంతుల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. అమరావతిలో వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. స్వాతంత్య్ర సమరయోధునిగా ఆయన చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తి అన్నారు.