కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోస్టర్స్
NEWS Jul 04,2025 08:36 am
హైదరాబాద్ లో ఖర్గే పర్యటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టర్స్ వెలిశాయి. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో మోసం చేశారని, హింస, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, కేసులతో రేవంత్ రెడ్డి రాచరిక పాలన సాగిస్తున్నారంటూ పోస్టర్స్ లలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ లో జరిగిన సంఘటనలు ఫ్లెక్సిలలో పొందు పరిచారు. జై బాపు హింసే మా ఆయుధం, జై భీం ఎస్సీ , ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదంటూ స్లోగన్స్ కలకలం రేపుతున్నాయి.