HYDకు నేడు రాజ్‌నాథ్ సింగ్ రాక
NEWS Jul 04,2025 02:31 am
కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రసిద్ధి చెందిన సీతారామరాజు సేవలను గుర్తు చేయనున్నారు. ఆయన అధికారులతో సమీక్షలు నిర్వహించే అవకాశం కూడా ఉంది.