గిల్ ట్రిపుల్ సెంచరీ మిస్..
587 పరుగులకు టీమిండియా ఆలౌట్
NEWS Jul 03,2025 09:24 pm
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ (269)తో రాణించాడు. వేగంగా ఆడే క్రమంలో తృటిలో ట్రిపుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. దీంతో.. అభిమానులు నిరాశకు గురయ్యారు. రవీంద్ర జడేజా 89, జైస్వాల్ 87, వాషింగ్టన్ సుందర్ 42 పరుగులతో రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది.