Logo
Download our app
ఎమ్మెల్యే అనిరుధ్ పై టీపీసీసీ ఆగ్ర‌హం
NEWS   Jul 03,2025 11:31 am
కాంగ్రెస్ లో కోవర్టులు ఉన్నారంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. త‌ను చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌ని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో రాజీప‌డేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాట వ‌ద్ద‌ని సూచించారు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని ప‌లుమార్లు చెప్పామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source