మీనాక్షి నటరాజన్ తో కొండా దంపతులు భేటీ
NEWS Jul 03,2025 01:17 pm
కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి భేటీ అయ్యారు. వరంగల్ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై వివరించారు. గ్రూప్ రాజకీయాలపై మీనాక్షి నటరాజన్‌కు వివరించారు. ఇందుకు సంబంధించి 16 పేజీల లేఖ ఇచ్చారు. ఎమ్మెల్యేలు తమపై చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి కూడా ఏకరువు పెట్టారు ఈ సందర్బంగా.